Clubhouse logo

మౌనరాగం

@philomela

618

friends

ఈ రాతల వెనుక రెప్పార్పని రాత్రులెన్నో మౌనరాగం ❌ మొహమాటం ✅ 🌼She/Her 🌸🌺 Hobby Writer ✍️ Music Lover 🎵🎶 Retro / Old school lover Nellore ।। Damam ।। Hyderabad ।। Nellore కన్నుల తడి ఇక ఆరదులే చెరిపిన చెరగవు నీ స్మృతులే నిప్పు సెగై రగిలేనే ... నువ్విచ్చిన చేదు గాయాలే నాడు నేడు నీ తలపులలో బ్రతికే నేనే ఈ అలజడిలో నిన్నటి నీ జత ఇక లేదే రేపు అనేది ఒక భ్రమ ఏ వెంటాడే వేధించే... నువ్విచ్చిన చేదు గాయాలే "మనము" అనేది ముగిసెనులే గడిచిన ఘడియలు ఇక రావే కడ వరకు కాల్చేనే ... నువ్విచ్చిన చేదు గాయాలే Created on september 2024, For customised writings, ping me on instagram ✨✨✨