Hari Babu
@itsurhari
3
friends
భయంకరమైన Introvert ని. కాస్త ఆత్మగౌరవం ఎక్కువ, నా చుట్టూ ఉండి అర్థంచేస్కోలేని వాళ్ళు పొగరు అంటారు. తెలుగంటే చాలా ఇష్టం. తెలుగు పాటలు వినడం మహదానందాన్ని ఇస్తుంది. సినిమాలు చూడడం, కథలు చదవడం కూడా భలే ఇష్టం. బతుకు తెరువు కోసం చాలామందిలానే నేను ఓ ఇంజినీర్ ని. కథలు రాయడం ఇప్పటికీ నిజంకాని ఓ కల.