Clubhouse logo

Phani Pavan

@directorphanip1

118

friends

నేను ఒక 13 short filmsని direct చేసిన directorని కానీ అది ఇక్కడ ఎవరికి అవసరం లేదు.. So నేను... ఈ clubhouseలోకి రావడానికి కారణం నాతో కూడా అమ్మాయిలు మాట్లాడాలనే స్వార్థం.... ..😝అర్ధమయిందా... అలానే తెలియని అమ్మాయిల తో clubhouse games ఆడుతూ, వాళ్ళకున్న tasteలు👩‍🏫👸💃 తెలుసుకుంటూ ..... వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఇలా అన్ని రకాలుగా వాళ్ళతో అల్లుకుని పొడానికే వచ్చాను...is it clear... So నేను అమ్మాయిల కోసమే వచ్చాను అని నిర్మొహమాటంగా🗣️ తెలియజేస్తున్నా..👈..... ANd నేనొక clubhouse singerని కూడా🎶🎙️🎼 ఇలా అనడానికి reason ఇక్కడ పాటలు పాడితే impress అయ్యే feature ఎక్కువ ఉంది అని తెలిసి నాకు వచ్చి రాని శ్రుతులు,లయలతో audienceకి ఉన్న మతులు పోగోడుతూ ఉంటా ... అందుకే మనం Clubhouse singer అని ఇష్టమొచ్చినట్లు చెప్పేసుకున్నాం😂 ఇంకొకటి ...Productive sessionsలో కూడా chance వస్తే fans అయ్యే rangeలో మాట్లాడగలను అని నమ్మకం కూడా ఉంది ...అదన్నమాట😉 Note: over డప్పు కాకపోతే fans ఏంట్రా మరి అని అనుకునే వారికి చిన్న statement మన మీద మనకె లేకపోతే పక్కనోడికి ఎలా తెలుస్తది మావా🤐